Hyderabad, మే 10 -- మదర్స్ డే వేడుకలను జరుపుకునేందుకు ఇంకా కొన్ని గంటల సమయం మాత్రమే ఉంది. ఈ ప్రత్యేకమైన రోజు మహిళలందరికీ, ముఖ్యంగా తల్లులకు ఎంతో ప్రాముఖ్యమైనది. పిల్లలను కనిపెంచి, పోషించి, ఎనలేని ప్రేమతో వారి జీవితాలకు వెలుగునిచ్చిన తల్లులందరినీ గౌరవించుకోవడానికి, వారికి కృతజ్ఞతలు తెలియజేయడానికి ప్రతి ఏడాది ప్రపంచవ్యాప్తంగా ఈ మదర్స్ డేను జరుపుకుంటారు. ఈ సంవత్సరం మే 11 ఆదివారం నాడు మదర్స్ డే జరుపుకుంటున్నారు.
ఒక బిడ్డకు తల్లే మొదటి గురువు, జీవితంలో ఎదురయ్యే ప్రతి సవాలును ఎదుర్కోవడానికి ఆమె ధైర్యాన్నిస్తుంది. అంతేకాదు తల్లి తన పిల్లలకు ఒక మంచి స్నేహితురాలిగా కూడా ఉంటుంది, వారి సంతోషంలో పాలుపంచుకుంటుంది, కష్టాల్లో ఓదారుస్తుంది. అలాంటి తల్లి కోసం మదర్స్ డే సందర్భంగా పిల్లలు ఏదో ఒక ప్రత్యేకమైన కార్యక్రమాన్ని లేదా బహుమతులను ప్లాన్ చేయడానికి ప్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.