భారతదేశం, నవంబర్ 25 -- Subrahamanya Sashti 2025: ప్రతి ఏటా మార్గశిర మాసంలో వచ్చే శుక్లపక్ష షష్టి నాడు సుబ్రహ్మణ్య షష్టిని జరుపుకుంటాము. ఈరోజు సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధిస్తే చాలా మంచి జరుగుతుంది. ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక సమస్యతో బాధపడుతూ ఉంటారు. అయితే సమస్యలన్నీ తొలగి సంతోషంగా, ఆనందంగా ఉండడానికి కొన్ని నియమాలను పాటించడం మంచిది. సుబ్రహ్మణ్య షష్టి నాడు శ్రవణ నక్షత్రం ఉండడం, బుధవారం రావడం కూడా మరింత విశేషం.

సుబ్రహ్మణ్య షష్టి నాడు కొన్నింటిని పాటించడం వలన సంతోషంగా ఉండొచ్చు. ఈరోజు ఇలా చేయడం వలన సంతాన సమస్యలు, వైవాహిక జీవితంలో సమస్యలు, పెళ్లి కుదరక ఇబ్బంది పడుతున్న వారు, పిల్లలకు అనారోగ్య సమస్యలు రావడం, పిల్లల చదువుల ఇబ్బందులు, ప్రశాంతత తగ్గడం, నరఘోష ఎక్కువగా ఉండడం, శత్రు బాధలు, అప్పుల బాధలు ఇలా ఏ సమస్య అయినా సరే సుబ్రహ్మణ్య షష్టి నాడు తొలగించు...