Hyderabad, ఆగస్టు 28 -- చాలా మంది రకరకాల సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. సమస్యలన్నీ తొలగిపోయి సంతోషంగా ఉండాలంటే ఆగస్టు 29న కొన్ని పరిహారాలను పాటించడం మంచిది. ఆగస్టు 29 ఎందుకు అంత విశేషం? ఆ రోజు ఏం చేయాలి? ఎటువంటి పరిహారాలను పాటిస్తే మంచి జరుగుతుంది? వాటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఆగస్టు 29న షష్టి, పైగా స్వాతి నక్షత్రం, శుక్రవారం కనుక ఆ రోజు కొన్ని పరిహారాలను పాటించడం వలన శుభఫలితాలు ఎదురవుతాయి. మరి ఆ రోజు ఏం చేయాలి? ఎలాంటి పరిహారాలను పాటించాలో ఇప్పుడే తెలుసుకుందాం.

ఆగస్టు 29 అతి శక్తివంతమైన రోజు. ఆ రోజున షష్టితో పాటు స్వాతి నక్షత్రం, శుక్రవారం రావడం ఎంతో గొప్ప విషయం. షష్టి నాడు చేసే పూజ, సాధన, రోగ బాధలను తొలగిస్తుంది. ఆ రోజున స్వాతి నక్షత్రం. ఈ నక్షత్రానికి అధిపతి లక్ష్మీ నరసింహ స్వామి. మరో ప్రత్యేకత ఏమిటంటే శుక్రవారం రావడం. శుక్రవారా...