భారతదేశం, ఫిబ్రవరి 11 -- బ్యాంకు పనుల కోసం రేపు (గురువారం) బయటకు వెళ్తున్నారా? అయితే ఈ వార్త మీకోసమే. ఫిబ్రవరి 12న దేశవ్యాప్త సమ్మెకు పలు బ్యాంక్ యూనియన్లు పిలుపునిచ్చాయి. ఈ సమ్మె కారణంగా ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో సేవలకు అంతరాయం కలిగే అవకాశం ఉందని బ్యాంక్ ఆఫ్ బరోడా (BoB) ఇప్పటికే తన ఖాతాదారులను, స్టాక్ ఎక్స్ఛేంజీలను అప్రమత్తం చేసింది.
ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (AIBEA), ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్ (AIBOA), బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (BEFI) సంయుక్తంగా ఈ సమ్మెకు పిలుపునిచ్చాయి. గురువారం నాడు దేశవ్యాప్తంగా విధులను బహిష్కరిస్తున్నట్లు ఈ సంఘాలు ప్రకటించాయి.
ఇక్కడ గమనించాల్సిన ముఖ్య విషయం ఏంటంటే.. ఫిబ్రవరి 12న ప్రభుత్వం కానీ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కానీ ఎలాంటి అధికారిక సెలవు ప్రకటించలేదు. ఇది కేవల...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.