భారతదేశం, జనవరి 8 -- గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి రాశులను మారుస్తూ ఉంటాయి. గ్రహాల సంచారంలో మార్పు వచ్చినప్పుడు అది అన్ని రాశుల వారి జీవితంలో అనేక మార్పులను తీసుకువస్తుంది. కొన్నిసార్లు గ్రహాల సంచారంలో మార్పు కారణంగా శుభయోగాలు ఏర్పడితే, కొన్నిసార్లు అశుభయోగాలు ఏర్పడతాయి.

జనవరి 9, అంటే రేపు రాత్రి 11:02కి ఈ యోగం ఏర్పడనుంది. గురువు జ్ఞానం, అదృష్టం మొదలైన వాటికి కారకుడు. శుక్రుడు సంతోషం, విలాసాలు, డబ్బు, ప్రేమ వంటి వాటికి కారకుడు. ఈ రెండిటి సంయోగం ప్రతియుతి దృష్టి యోగాన్ని ఏర్పరచబోతోంది. శుక్రుడు, గురువు 120 డిగ్రీల వద్ద ఉండడంతో ఈ యోగం ఏర్పడబోతోంది. ఇది కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలను తీసుకు రాబోతోంది. దీంతో ఒక్కసారిగా ఈ రాశుల వారు అనేక లాభాలను పొందుతారు. మరి ఈ రాశుల్లో మీరు ఒకరేమో చూసుకోండి.

వృషభ రాశి వారికి ఈ రెండిటి కారణంగా ఏర్పడే యోగం శు...