Hyderabad, సెప్టెంబర్ 6 -- పితృపక్షానికి ఉన్న ప్రాధాన్యత ఎంత అంతా కాదు. హిందూ మతంలో పితృపక్షానికి ఎంతో ప్రాముఖ్యత ఇస్తారు. పంచాంగం ప్రకారం పితృపక్షం భాద్రపద పౌర్ణమి (సెప్టెంబర్ 7) నుంచి మొదలై 15 రోజుల వరకు ఉంటుంది. ఈ 15 రోజులు కూడా పితృదేవతలను తలుచుకుని తర్పణాలు వదలడం, పిండప్రదానం చేయడం వంటివి చేస్తారు.

పితృపక్షంలో పితృ దేవతల అనుగ్రహం కలగాలంటే కొన్ని పరిహారాలని పాటించడంతో పాటు, కొన్ని తప్పులు కూడా చేయకుండా చూసుకోవాలి. చాలా మంది పొరపాటున ఈ తప్పులు చేస్తూ ఉంటారు. పితృపక్షం సమయంలో కొన్ని వస్తువులను కొనుగోలు చేయడం మంచిది కాదు. దాని వలన ఇబ్బందులు రావచ్చు. కుటుంబ సభ్యులందరూ కూడా ఈ తప్పుల వలన ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది.

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం పూర్వికులు మనల్ని పైనుంచి చూస్తారని, వారి అనుగ్రహం ఉంటే కష్టాలు రావని నమ్ముతారు. పితృపక్షం సమయంలో ...