భారతదేశం, మే 2 -- ఏపీపీఎస్సీ గ్రూప్1 మెయిన్స్‌ పరీక్షలు రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు కేంద్రాల్లో జరుగనున్నాయి. మే 3వ తేదీ నుంచి 9 వ తేదీ వరకు ఉదయం పది గంటల నుంచి ఒంటి గంట వరకు పరీక్షలు నిర్వహిస్తారు. ఏపీపీఎస్సీ గ్రూప్‌ రిక్రూట్‌మెంట్‌లో 89 పోస్టులను భర్తీ చేస్తారు. మెయిన్స్‌ పరీక్షల్లో మొత్తం 7 పేపర్లు ఉంటాయి.

ఏపీపీఎస్సీ గ్రూప్1 మెయిన్స్‌ పరీక్షలకు అభ్యర్థులకు పరీక్షా కేంద్రాలకు గంట ముందే చేరుకోవాల్సి ఉంటుంది. ఆలస్యంగా వచ్చే వారిని లోనికి అనుమతించరు.

మే 3వ తేదీ... తెలుగు క్వాలిఫైయింగ్ పేపర్

మే 4వ తేదీ.. ఇంగ్లీష్‌ క్వాలిఫైయింగ్ పేపర్

మే 5వ తేదీ.. పేపర్ 1 జనరల్ ఎస్సై వర్తమాన అంశాలు, ప్రాంతీయ అంశాలు, జాతీయ, అంతర్జాతీయ వార్తాంశాలు

మే 6వ తేదీ... పేపర్ 2 మిస్టరీ అండ్ కల్చర్‌, జాగ్రఫీ, ఇండియా - ఆంధ్రప్రదేశ్‌

మే 7వ తేదీ... పేపర్ 3 ...