భారతదేశం, మే 21 -- వైవిధ్యమైన కథలతో.. విలక్షణ నటనతో.. వరుసగా బ్లాక్ బస్టర్లు కొడుతున్నారు మోహన్‌లాల్. రీసెంట్ గా తుడరుమ్ తో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నారు. కేరళ బాక్సాఫీస్ దగ్గర రూ.100 కోట్లు కలెక్ట్ చేసిన ఫస్ట్ మలయాళ సినిమాగా తుడరుమ్ నిలిచింది. అంతకుముందు ఎల్2 ఎంపురాన్ తో అదరగొట్టారు మోహన్‌లాల్. ఈ రోజు (మే 21) ఆయన పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆయన కెరీర్ లోని కొన్ని ఇంట్రెస్టింగ్ విశేషాలు మీకోసం.
యాక్టింగ్ తో మెప్పిస్తూ కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న మోహన్‌లాల్ ఒకప్పుడు రెజ్లింగ్ ఛాంపియన్ అన్న సంగతి చాలా మందికి తెలియదు. 1977, 1978 మధ్యలో కేరళ స్టేట్ రెజ్లింగ్ ఛాంపియన్ గా నిలిచారు మోహన్‌లాల్. కానీ యాక్టింగ్ పై ప్రేమతో ఆటను వదిలేశారు. స్కూల్ ఏజ్ లోనే నాటకాలతో యాక్టింగ్ స్టార్ట్ చేశారు. అదే బాటలో సాగిపోయారు.
ఇప్పుడు హీరోగా, ఇతర ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.