భారతదేశం, జనవరి 6 -- తమిళ స్టార్ హీరోల్లో ఒకడైన శివకార్తికేయన్ నటించిన మూవీ అయలాన్. రెండేళ్ల కిందట అంటే 2024లో సంక్రాంతి సందర్భంగా వచ్చి బాక్సాఫీస్ దగ్గర మంచి హిట్ సాధించిందీ సినిమా. అయితే ఇప్పటి వరకూ తెలుగులో ఓటీటీలోకి రాలేదు. మొత్తానికి ఆహా వీడియో ఓటీటీ ఈ సినిమాను స్ట్రీమింగ్ కు తీసుకొస్తోంది.
శివకార్తికేయన్ ప్రస్తుతం తన నెక్ట్స్ మూవీ పరాశక్తి ప్రమోషన్లలో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా జనవరి 10న రిలీజ్ కానుంది. మరోవైపు ఇదే సమయంలో ఆహా వీడియో ఓటీటీ అతడు నటించిన అయలాన్ సినిమాను తెలుగులో బుధవారం (జనవరి 7) నుంచి స్ట్రీమింగ్ చేయబోతోంది.
"విధిని భవిష్యత్తు కలవబోతోంది.. అయలాన్ జనవరి 7 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కానుంది" అనే క్యాప్షన్ తో పోస్ట్ చేసింది. మొత్తానికి రెండేళ్ల తర్వాత మూవీని స్ట్రీమింగ్ చేస్తున్నారా అంటూ ఫ్యాన్స్ ఈ పోస్టుకు కామెంట్స్ చేస్తు...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.