భారతదేశం, జూన్ 1 -- మలయాళ హీస్ట్ థ్రిల్లర్ చిత్రం 'కొల్లా'.. 2023 జూన్‍లో థియేటర్లలో రిలీజైంది. రజిషా విజయన్, ప్రియా ప్రకాశ్ వారియర్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ మూవీకి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ మూవీకి సూరజ్ వర్మ దర్శకత్వం వహించారు. ఈ కొల్లా మూవీ తెలుగు వెర్షన్ ఇప్పుడు అందుబాటులోకి వస్తోంది.
కొల్లా సినిమా తెలుగు డబ్బింగ్‍లో జూన్ 19వ తేదీన ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ విషయాన్ని ఈటీవీ విన్ నేడు రివీల్ చేసింది.
కొల్లా చిత్రం మలయాళంలో 2023 జూన్ 9న థియేటర్లలో విడుదలైంది. ఇప్పుడు రెండేళ్ల తర్వాత ఈ మూవీ తెలుగు డబ్బింగ్‍లో వస్తోంది. ఈ మూవీ తెలుగు వెర్షన్ ఈటీవీ విన్ ఓటీటీ జూన్ 19న ఎంట్రీ ఇవ్వనుంది.
కొల్లా మూవీని దొంగతనం చుట్టూ సాగే హీస్ట్ మూవీగా తెరకెక్కించారు దర్శకుడు సూరజ్ వర్మ. బ్యాంకులో చోరీ చేసేందుకు ఇద్దరు అమ్మాయి వేసే...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.