Hyderabad, సెప్టెంబర్ 1 -- మలయాళం సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ సూత్రవాక్యం (Soothravakyam). జులై 11న థియేటర్లలో రిలీజైన ఈ మూవీ గత నెలలోనే ఈటీవీ విన్ ఓటీటీలో తెలుగులోనూ స్ట్రీమింగ్ కు వచ్చింది. ప్రముఖ మలయాళ నటుడు షైన్ టామ్ చాకో ఓ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించిన ఈ సినిమా ఎలా ఉందో చూడండి.
మలయాళం థ్రిల్లర్ సూత్రవాక్యం మూవీని యూజీన్ జోస్ చిరమ్మెల్ డైరెక్ట్ చేశాడు. అతనికి ఇదే తొలి సినిమా. షైన్ టామ్ చాకో, విన్సీ లోషియస్ లాంటి వాళ్లు లీడ్ రోల్స్ లో నటించారు. కామెడీ జోడించిన ఓ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా ఇది. ఇందులో క్రిస్టో జేవియర్ అనే ఓ పోలీస్ ఆఫీసర్ పాత్రలో షైన్ టామ్ చాకో నటించాడు. ఇక నిమిషా అనే మ్యాథ్స్ టీజర్ పాత్రలో విన్సీ లోషియస్, వివేక్ పాత్రలో దీపక్ పరంబోల్, ఆర్య పాత్రలో అనఘా నటించారు.
ఈ సినిమా ప్రధానంగా ఈ పాత్రల చుట్టే తిరుగుతుంది. క్రిస్టో తన...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.