భారతదేశం, ఆగస్టు 15 -- ప్రముఖ మొబైల్ బ్రాండ్ టెక్నో తన కొత్త స్మార్ట్‌ఫోన్ TECNO SPARK GO 5జీని భారత్‌లో విడుదలైంది. 6000mAh బ్యాటరీని కలిగి ఉన్న.. ఈ స్మార్ట్‌ఫోన్ భారతదేశంలో అత్యంత సన్నని, తేలికైన 5జీ స్మార్ట్‌ఫోన్, దీని బరువు కేవలం 7.99ఎంఎం అని కంపెనీ తెలిపింది. ఈ కొత్త ఫోన్‌ను భారతదేశ యువతర అవసరాలను దృష్టిలో ఉంచుకుని రూపొందించామని వెల్లడించింది. ఈ కొత్త ఫోన్ గురించి చూద్దాం..
కొత్త టెక్నో స్పార్క్ గో 5జీ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో పెద్ద 6.74-అంగుళాల డిస్‌ప్లేతో వస్తుంది. ఇది వీడియో వీక్షణ, గేమింగ్ అనుభవాన్ని మెరుగుపరుస్తుంది. ఈ ఫోన్ ఐపీ64 రేటింగ్‌తో దుమ్ము, నీటి నిరోధకతను కలిగి ఉంది. ఈ కొత్త ఫోన్ వేగం గురించి మాత్రమే కాదు.. దాని డిజైన్, మన్నిక గురించి కూడా టెక్నో పేర్కొంది. 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా, 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.