భారతదేశం, ఆగస్టు 26 -- అతి తక్కువ బడ్జెట్‌లో స్మార్ట్‌ఫోన్ కొనాలని చాలా మంది అనుకుంటారు. ఇందుకోసం రకరకాలుగా సెర్చ్ చేస్తారు. మీరు కూడా ఎంట్రీ లెవెల్ సెగ్మెంట్‌లో పవర్ ఫుల్ ఫోన్ కొందామనుకుంటే.. మీకోసం కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. మీకోసం మేం తీసుకొచ్చిన ఫోన్ల ధర రూ.6500 కంటే తక్కువ. ఈ లిస్టులో శాంసంగ్ కూడా ఉంది. ఈ ఫోన్ల గురించి తెలుసుకుందాం..

టెక్నో పాప్ 9 ఫోన్ ధర అమెజాన్ ఇండియాలో రూ .6099. ఈ ఫోన్ 6 జీబీ వరకు ర్యామ్ (3 జీబీ + 3 జీబీ వర్చువల్)తో వస్తుంది. ఇందులో 6.67 అంగుళాల డిస్‌ప్లేను అందించారు. ప్రాసెసర్‌గా ఈ ఫోన్‌లో మీడియాటెక్ హీలియో జీ50 చిప్ సెట్‌ను కంపెనీ అందిస్తోంది. 64జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్న ఈ ఫోన్ ప్రధాన కెమెరా 13 మెగాపిక్సెల్. ఈ ఫోన్ బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ కాగా, 15వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది.

4 జీబీ ర్యామ్ , ...