Hyderabad, మే 1 -- రాధికా మర్చంట్ తన లేటెస్ట్ ట్రెడిషనల్ లుక్ లో గ్లామర్ తో అదరగొడుతోంది. అంబానీల ఛోటీ బాహు తన బోల్డ్, ఓవర్ ది టాప్ స్టైల్స్, అందమైన యాక్సెసరీలతో ఎప్పటికప్పుడు ఫ్యాషన్ ప్రపంచాన్ని ఆకర్షిస్తుంది. అంబానీల అప్‌డేట్స్ పంచుకోవడానికి ప్రసిద్ధి చెందిన ఒక ఇన్ స్టాగ్రామ్ పేజీలో రాధిక రాయల్ ప్రిన్సెస్ లా కనిపించే కొన్ని అద్భుతమైన చిత్రాలను పోస్టు చేసింది.

ముఖేష్ అంబానీ, నీతా అంబానీల చిన్న కోడలు రాధికా మర్చెంట్. అందాల ముద్దుగుమ్మ. ఈమె పెళ్లికి వేసుకున్న నెక్లెస్ గురించి ఇప్పటికీ ఎవరూ మర్చిపోరు. ఆమె ధరించిన రాణి హారం ధర దాదాపు అయిదు వందల కోట్లు ఉంటుందని అంచనా. మళ్లీ రాణి హారాన్ని ధరించి ఫోటోలకు ఫోజులిచ్చింది రాధికా.

స్కూప్ నెక్ లైన్, క్రాప్డ్ హెమ్ లైన్ తో కూడిన లేత ఆకుపచ్చ స్లీవ్ లెస్ బ్లౌజ్ లో రాధిక అద్భుతంగా కనిపిస్తోంది. ఆ బ్లౌజ్...