భారతదేశం, మే 23 -- ెలికాం ఆపరేటర్ రిలయన్స్ జియో ప్రీపెయిడ్ వినియోగదారుల కోసం కొన్ని కొత్త గేమింగ్ ప్లాన్లను ప్రవేశపెట్టింది. రీఛార్జ్ చేస్తే తన జియోగేమ్స్ క్లౌడ్ సేవకు ఉచిత సబ్‌స్క్రిప్షన్ అందిస్తుంది. గేమింగ్ అంటే ఇష్టమైతే వీటిని ఎంచుకోవచ్చు. మరోవైపు ఓటీటీ కంటెంట్ చూడాలనుకుంటే కూడా మీ కోసం ఆఫర్ ఉంది.
మొత్తం 10 ఓటీటీల కంటెంట్‌లను వీక్షించే అవకాశాన్ని కంపెనీ అందిస్తోంది. ఈ జియో టీవీ ప్రీమియం ప్లాన్లలో ఒకటి రూ .450 కంటే తక్కువ ఖర్చు అవుతుంది. అదే సమయంలో కొత్త గేమింగ్ ప్లాన్లలో ఒకటి రూ .500 కంటే తక్కువకు రోజువారీ డేటా ప్రయోజనాలను కూడా అందిస్తోంది. ఇప్పుడు మీరు గేమింగ్ చేయాలా లేదా ఓటీటీ కంటెంట్‌ను ఆస్వాదించాలా అనేది మీ ఇష్టం. ఈ రెండు ప్లాన్ల గురించి చూద్దాం..
కంపెనీ చౌకైన జియోటీవీ ప్రీమియం ప్లాన్ రూ.445. ఈ ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకుంటే 28 రో...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.