Hyderabad, జూలై 24 -- హాలీవుడ్ సక్సెస్‌ఫుల్ ఫ్రాంఛైజీల్లో ఒకటి మిషన్ ఇంపాజిబుల్. టామ్ క్రూజ్ లీడ్ రోల్లో వచ్చిన ఈ హిట్ ఫ్రాంఛైజీ నుంచి ఈ మధ్యే ది ఫైనల్ రెకనింగ్ వచ్చిన విషయం తెలిసిందే. 2023లో వచ్చిన 'మిషన్: ఇంపాజిబుల్ - డెడ్ రెక్నింగ్ పార్ట్ వన్' సినిమాకు సీక్వెల్‌గా.. 'మిషన్ ఇంపాజిబుల్' సిరీస్‌లో 8వ భాగం అయిన 'మిషన్ ఇంపాజిబుల్ - ది ఫైనల్ రెకనింగ్' సినిమా ఓటీటీలోకి రావడానికి సిద్ధమైంది. మే 2025లో థియేటర్లలో విడుదలైన ఈ టామ్ క్రూజ్ మూవీ ఇప్పుడు డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లలో అందుబాటులోకి వస్తోంది.
పారామౌంట్ పిక్చర్స్ తెలిపిన వివరాల ప్రకారం.. టామ్ క్రూజ్ నటించిన 'మిషన్ ఇంపాజిబుల్ - ది ఫైనల్ రెకనింగ్' ఆగస్టు 19 నుండి అమెజాన్ ప్రైమ్ వీడియో, ఆపిల్ టీవీ వంటి డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో అందుబాటులోకి రానుంది. అయితే ఈ సినిమాను రెంట్ విధానంలో చూడొచ్చు. ఈ విష...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.