భారతదేశం, ఏప్రిల్ 30 -- మే2వ తేదీన అమరావతికి ప్రధాని మోదీ రానున్నారు. అమరావతి పునఃప్రారంభ పనులను ప్రధాని మోదీ పున: ప్రారంభిస్తారు. ఈ నేపథ్యంలో రూ.49,040 కోట్ల అమరావతి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. వీటితో పాటు రూ.57వేల కోట్లతో చేపట్టిన పలు జాతీయ ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలను వర్చువల్‌గా చేస్తారు.

Published by HT Digital Content Services with permission from HT Telugu....