Telangana, మే 31 -- రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వ‌ర్గాల‌కు చెందిన‌ యువ‌కుల‌కు అండ‌గా నిలిచేందుకు తెలంగాణ‌లోని కాంగ్రెస్ ప్ర‌భుత్వం రాజీవ్ యువ వికాసం ప‌థ‌కాన్ని ప్ర‌వేశ‌పెట్టింది. ఈ ప‌థ‌కాన్ని రాష్ట్ర ఆవిర్భావ దినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకొని జూన్ 2న రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించ‌నుంది. లబ్ధిదారులకు శాంక్షన్ లెటర్లను అందజేయాలని నిర్ణయించింది.

Published by HT Digital Content Services with permission from HT Telugu....