భారతదేశం, డిసెంబర్ 23 -- సాఫ్ట్‌వేర్ రంగాన్ని కెరీర్‌గా ఎంచుకోవాలని చూస్తున్న వారికి కీలక అప్డేట్. ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌కి సంబంధించిన ఆఫ్ క్యాంపస్ మాస్ హైరింగ్ 2025 ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతోంది. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఈ మల్టీనేషనల్ కంపెనీలో అడుగుపెట్టేందుకు మీకు ఇదే సరైన అవకాశం. 2025 పాసౌట్ బ్యాచ్ వారికోసం ప్రత్యేకంగా జరుగుతున్న ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌కి సంబంధించిన వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా ఎంపికైన అభ్యర్థులకు శిక్షణతో పాటు ఆకర్షణీయమైన శాలరీ ప్యాకేజీలను ఇన్ఫోసిస్ ఆఫర్ చేస్తోంది. ముఖ్యంగా 'స్పెషలిస్ట్ ప్రోగ్రామర్' వంటి పోస్టులకు కళ్లు చెదిరే ప్యాకేజీలు ఇస్తోంది. అవి..
స్పెషలిస్ట్ ప్రోగ్రామర్ ఎల్3 (ట్రైనీ): ఏడాదికి రూ. 21 లక్షల ప్యాకేజీ.
స్పెషలిస్ట్ ప్రోగ్రామర్ ఎల్2 (ట్రైనీ): ఏడాదికి ర...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.