భారతదేశం, మే 27 -- హర్యానాలోని పంచకుల జిల్లా సెక్టార్ 27లో డెహ్రాడూన్ కు చెందిన ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు ఆత్మహత్య చేసుకుని చనిపోయారు. పార్క్ చేసి ఉన్న కారులో వారు ఈ దారుణానికి పాల్పడ్డారు. మృతులను ప్రవీణ్ మిట్టల్ (42)తో పాటు అతని తల్లిదండ్రులు, భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడుగా గుర్తించారు. వారిలో ఆరుగురు కారులోనే మృతి చెందగా, మరో వ్యక్తి ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. వారు ఆత్మహత్యకు పాల్పడిన ఆ కారు పంచకుల జిల్లా సెక్టార్ 27లోని నివాస ప్రాంతంలో రోడ్డు పక్కన నిలిపి ఉండగా స్థానికులు గమనించారు.
విషయం తెలుసుకున్న పంచకుల డీసీపీ హిమాద్రి కౌశిక్, శాంతిభద్రతల డీసీపీ అమిత్ దహియా ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ఆరుగురిని ఓజాస్ ఆస్పత్రికి తీసుకువచ్చినట్లు తమకు సమాచారం అందిందని పంచకుల డిప్యూటీ పోలీస్ కమి...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.