భారతదేశం, మే 11 -- ారతీయ కస్టమర్లలో పెర్ఫార్మెన్స్ మోటార్ సైకిళ్లకు డిమాండ్ క్రమంగా పెరుగుతోంది. సమీప భవిష్యత్తులో కొత్త పెర్ఫార్మెన్స్ మోటార్ సైకిల్ కోసం చూస్తే.. మీ కోసం ఆప్షన్స్ ఉన్నాయి. మీ రోజువారీ పనితోపాటుగా వీకెండ్ బాగా ఎంజాయ్ చేయడానికి ఇవి ఉపయోగపడతాయి. ఇండియన్ మార్కెట్లో రూ.2 లక్షల లోపు ధర కలిగిన 5 సూపర్ మోటార్ సైకిళ్ల గురించి తెలుసుకుందాం.

టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్200 4వీ కూడా రూ.2 లక్షల లోపు సెగ్మెంట్లో మంచి ఆప్షన్. ఈ మోటార్ సైకిల్ ప్రీలోడ్ అడ్జస్టబుల్ ఫ్రంట్, రియర్ సస్పెన్షన్, మూడు రైడింగ్ మోడ్స్, ఏబీఎస్ మోడ్, అడ్జస్టబుల్ బ్రేక్స్ వంటి ఫీచర్లను కలిగి ఉంది. టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 200 4వీ ఎక్స్ షోరూమ్ ధర రూ.1.50 లక్షలు. ఈ బైక్ 197.75 సిసి సింగిల్ సిలిండర్ ఎయిర్ / ఆయిల్-కూల్డ్ ఇంజిన్తో పనిచేస్తుంది. గరిష్టంగా 20.54 బీహెచ్పీ శక్తిని,...