భారతదేశం, ఆగస్టు 18 -- జర్మన్ ఫాంటసీ, అడ్వెంచర్ ప్యాక్డ్ మూవీ వుడ్ వాకర్స్ ఎట్టకేలకు ఓటీటీ ప్లాట్ ఫామ్ లో అడుగుపెట్టబోతోంది. నగ్నిహో తు అని కూడా పిలువబడే వుడ్ వాకర్స్ గత సంవత్సరం అక్టోబర్ లో థియేటర్లలోకి వచ్చింది. ఇప్పుడు దాని కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు గుడ్ న్యూస్ అందిస్తూ డిజిటల్ స్ట్రీమింగ్ ను అనౌన్స్ చేసింది.

సూపర్ ట్విస్ట్ లతో సాగే ఫ్యాంటసీ థ్రిల్లర్ వుడ్ వాకర్స్ ఓటీటీలోకి రాబోతోంది. ఈ మూవీ లయన్స్ గేట్ ప్లే ఓటీటీ లో చూడొచ్చు. ఓటీటీ ప్లే ప్రీమియం ద్వారా కూడా ఈ సినిమాను వీక్షించొచ్చు. వుడ్ వాకర్స్ ఈ వారం ఓటీటీ రిలీజ్ డేట్ కు రెడీ అవుతోంది. దాదాపు పది నెలల థియేట్రికల్ రన్ తర్వాత వుడ్ వాకర్స్ ఆగస్టు 22న లయన్స్ గేట్ ప్లేలో ఓటీటీ ప్రీమియర్ ను విడుదల చేస్తోంది.

వుడ్ వాకర్స్ థ్రిల్లర్ మూవీని తెలుగులోనూ చూడొచ్చు. ఇది హిందీ, ఇంగ్లీష్, తమ...