Hyderabad, ఏప్రిల్ 12 -- గత కొన్ని సంవత్సరాలుగా DIY (Do it yourself) స్కిన్ కేర్ ట్రెండ్ పెరిగింది. ఎలాంటి క్రీములు వాడకుండా, పార్లర్ అవసరం లేకుండా ఇంట్లోనే స్వయంగా సహజమైన పదార్థాలతోనే చర్మ సంరక్షణ ఉత్పత్తులను తయారు చేసుకోవడమే ఈ పద్ధతి. ఆన్‌లైన్‌లో అంటే యూట్యూబ్, ఇన్ స్టాగ్రామ్ వాట్సప్ వంటి సోషల్ మీడియా వేదికల్లో లేదా పుస్తకాలలో లభించే సమాచారం, సూచనలు, పదార్థాలను ఉపయోగించి మనమే స్వయంగా ఉత్పత్తులను తయారు చేసుకుని ఉపయోగించవచ్చు.
సాధారణంగా DIY ద్వారా ప్రజలు చర్మ సంరక్షణ, జుట్టు సంరక్షణ ఉత్పత్తులను ఎక్కువగా తయారు చేసుకుంటారు. ఉదాహరణకు మాస్క్‌లు, మాయిశ్చరైజర్లు, క్లెంజర్లు, నూనెలు, సీరమ్ లు వంటి వాటిని తయారు చేసుకుంటారు. నిజానికి ఇలా సహజమైన వస్తువులతో స్వయంగా తయారు చేసిన ఉత్పత్తులను ఉపయోగించడం మంచి పద్ధతే అయితే ఇది అన్ని సార్లు కాదట.. అందరికీ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.