భారతదేశం, డిసెంబర్ 7 -- బిగ్ బాస్ 9 తెలుగు ఎండింగ్ దిశగా సాగుతోంది. ఈ సీజన్ లో ఇంకా రెండు వారాలు మాత్రమే మిగిలాయి. ఇప్పటికే పడాల కల్యాణ్ ఫైనల్లో చోటు కొట్టేశాడు. ఫస్ట్ ఫైనలిస్ట్ గా నిలిచాడు. ఇవాళ (డిసెంబర్ 7) బిగ్ బాస్ హౌస్ నుంచి రీతు చౌదరి ఎలిమినేట్ అయినట్లు తెలిసింది. ఈ అనూహ్యమైన ఎలిమినేషన్ తో బిగ్ బాస్ టాప్-5 లెక్కలు మారాయనే చెప్పొచ్చు.
బిగ్ బాస్ 9 తెలుగులో హాట్ బ్యూటీ రీతు చౌదరి ప్రయాణం ముగిసింది. ఈ భామ 13వ వారంలో లగేజీ ప్యాక్ చేసుకుని వెళ్లిపోయింది. ఆదివారం రీతు ఎలిమినేట్ అయినట్లు సమాచారం. దీంతో టాప్-5 చేరకుండానే బిగ్ బాస్ హౌస్ లో రీతు జర్నీకి ఎండ్ స్టాప్ వచ్చేసింది. ఓ వైపు టాస్క్ లు, మరోవైపు డీమాన్ పవన్ తో రిలేషన్.. ఇలా హౌస్ లో బాగానే ఎంటర్ టైన్ చేసింది రీతు.
బిగ్ బాస్ 9 తెలుగు సీజన్ నుంచి రీతు ఎలిమినేషన్ తో టాప్-5 రేసు మరింత ఇంట్...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.