భారతదేశం, జూన్ 1 -- రూ.7 వేల వరకు కొత్త ఫోన్ కొనాలని ఆలోచిస్తుంటే మీకోసం గుడ్‌న్యూస్. అమెజాన్ అద్భుతమైన డీల్‌లో రియల్‌మీకి చెందిన నార్జో ఎన్61 గొప్ప ఆఫర్లతో లభిస్తుంది. 4 జీబీ ర్యామ్ ప్లస్ 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర అమెజాన్ ఇండియాలో రూ.7,498గా ఉంది. ఈ డీల్‌లో ఈ ఫోన్ పై రూ.900 కూపన్ డిస్కౌంట్ ను అందిస్తోంది. ఈ ఆఫర్‌తో ఈ ఫోన్ రూ.7 వేల లోపు ధరకే మీ సొంతం చేసుకోవచ్చు.
ఈ ఫోన్ మీద రూ.224 వరకు క్యాష్‌బ్యాక్ పొందొచ్చు. ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లో దీని ధరను మరింత తగ్గించుకోవచ్చు. ఎక్స్ఛేంజ్ ఆఫర్లో లభించే డిస్కౌంట్ మీ పాత ఫోన్, బ్రాండ్, కంపెనీ ఎక్స్ఛేంజ్ పాలసీ పరిస్థితిపై ఆధారపడి ఉంటుందని గమనించాలి.
రియల్‌మీ ఈ బడ్జెట్ ఫోన్‌లో 1600x720 పిక్సెల్ రిజల్యూషన్‌తో 6.74 అంగుళాల డిస్‌ప్లే లభిస్తుంది. ఈ డిస్‌ప్లే 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌ను సపోర్ట్ చేస్తుంది. దీ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.