భారతదేశం, నవంబర్ 20 -- తెలుగు టీవీ సీరియల్స్ 45వ వారం టీఆర్పీ రేటింగ్స్ గురువారం (నవంబర్ 20) రిలీజ్ అయ్యాయి. వీటిలో కార్తీకదీపంతోపాటు స్టార్ మా సీరియల్స్ హవా కొనసాగింది. టాప్ 10 సీరియల్స్ టీఆర్పీ రేటింగ్స్ అన్నీ చాలా మెరుగయ్యాయి. ముఖ్యంగా కార్తీకదీపం దుమ్ము రేపింది. 16కుపైగా రేటింగ్ తో కొత్త రికార్డులు క్రియేట్ చేసింది.

ఈవారం స్టార్ మా సీరియల్స్ మరింత దూకుడు పెంచాయి. 45వ వారానికి రిలీజైన రేటింగ్స్ లో టాప్ 6లో అన్నీ ఈ ఛానెల్ సీరియల్స్ ఉండగా.. వాటి రేటింగ్స్ కూడా గణనీయంగా పెరగడం విశేషం. తొలి స్థానంలో ఉన్న కార్తీకదీపం 2 సీరియల్ అయితే ఏకంగా 16.16 రేటింగ్ తో తన అగ్రస్థానాన్ని మరింత పదిలం చేసుకుంది. ఇక రెండో స్థానంలో ఉన్న ఇల్లు ఇల్లాలు పిల్లలు కూడా తన బెస్ట్ టీఆర్పీ సొంతం చేసుకుంది. 15.15 రేటింగ్ తో రెండో స్థానంలో కొనసాగుతోంది.

మూడో స్థానంలోక...