Hyderabad, జూన్ 18 -- గ్రహాలు కాలనుగుణంగా ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటాయి. గ్రహాలు ఒక రాశి నుంచి ఒక రాశిలోకి మారేటప్పుడు ఇతర గ్రహాలతో సంయోగం జరగడంతో శుభ యోగాలు, అశుభ యోగాలు ఏర్పడతాయి. జ్యోతిష్య శాస్త్రంలో రాహువు-చంద్రుడి కలయిక మానసిక అస్తిరతను, ఇబ్బందులను కలిగిస్తుంది. కానీ కొన్ని రాశుల వారికి రాహువు-చంద్రుల కలయికతో ఏర్పడిన గ్రహణ యోగం శుభ ఫలితాలను ఇస్తుంది.
జూన్ 16న చంద్రుడు కుంభ రాశిలోకి ప్రవేశించాడు. జూన్ 18 సాయంత్రం 6:35 వరకు ఇదే రాశిలో ఉంటుంది. రాహువు కూడా ఇదే రాశిలో ఉండడంతో గ్రహణ యోగం ఏర్పడింది. ఈ గ్రహణ యోగం వలన ఐదు రాశుల వారికి అనేక శుభ ఫలితాలు ఉంటాయి. ఈ రాశుల్లో మీ రాశి కూడా ఉందేమో చూసుకోండి.
మేష రాశి వారికి రాహువు-చంద్రుల సంయోగం కారణంగా ఏర్పడిన యోగం వలన అనేక లాభాలు ఉంటాయి. ఈ రాశి వారు సక్సెస్‌ను అందుకుంటారు. విదేశీ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.