భారతదేశం, ఏప్రిల్ 28 -- యంగ్ అండ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేనిని వరుస ఫ్లాఫ్ లు బాధిస్తూనే ఉన్నాయి. ఇస్మార్ట్ శంకర్ తర్వాత ఈ యంగ్ టాలీవుడ్ హీరోకు సరైన హిట్ పడలేదు. ఇక ఎన్నో ఆశలు పెట్టుకున్న 'డబుల్ ఇస్మార్ట్' కూడా తీవ్రంగా నిరాశపర్చింది. ఈ మూవీ డిజాస్టర్ గా నిలిచింది. దీంతో హిట్ ట్రాక్ ఎక్కేందుకు రామ్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు. మాస్ నుంచి బయటకు వచ్చి లవ్ స్టోరీ చేస్తున్నాడు. ఇప్పుడీ సినిమా కోసం రామ్ స్పెషల్ ప్లాన్ వేశాడని టాక్.

పి.మహేష్ బాబు డైరెక్షన్ లో రామ్ పోతినేని ఓ విలేజ్ బ్యాక్ డ్రాప్ లో లవ్ స్టోరీ చేస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ మూవీ కోసం భారీగానే ఖర్చు పెడుతోంది. రాపో 22 వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ ఫిల్మ్ లో రామ్ సరసన భాగ్యశ్రీ బోర్సే ఆడిపాడుతోంది. ఈ మూవీలో కథ ప్రకారం ఓ కీ రోల్ ఉంది.

కథలో ప్రధానమైన ఈ కీ రోల్ కోసం...