భారతదేశం, జూలై 5 -- గురువారం (జూలై 3) నితేష్ తివారీ డైరెక్షన్ లో తెెరకెక్కుతున్న రామాయణం మూవీ నుంచి ఫస్ట్ గ్లింప్స్ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ గ్లింప్స్ కు రెస్పాన్స్ అదిరిపోయింది. ఈ మూవీలో రాముడిగా రణబీర్ కపూర్, రావణుడి పాత్రలో యష్ నటిస్తున్నారు. సీతగా సాయి పల్లవి, లక్ష్మణ్ పాత్రలో రవి దూబే, హనుమంతుడిగా సన్నీ డియోల్ యాక్ట్ చేస్తున్నారు. రామాయణం ఆధారంగా రెడీ అవుతున్న ఈ సినిమాలో కొన్ని క్యారెక్టర్లను చేసిన నటులపై కాస్త అసహనం వ్యక్తమవుతోంది. ముఖ్యంగా రాముడిగా రణబీర్ కపూర్ సెట్ కాలేదని అంటున్నారు.

రామాయణం సినిమాలో రాముడిగా రణబీర్ కపూర్, హనుమంతుడిగా సన్నీ డియోల్ నటిస్తున్నారు. అయితే ఈ ఇద్దరికీ ఈ క్యారెక్టర్లు సెట్ కాలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏఐని రామాయణం క్యాస్టింగ్ గురించి అడిగితే ఇంట్రెస్టింగ్ ఆన్సర్లు ఇచ్చింది.

''రా...