Hyderabad, మే 5 -- పాలు తాగడం ఒక ఆరోగ్యకరమైన అలవాటు. పిల్లలు పాలు చూడగానే మూతి ముక్కు విరుచుకున్నా కూడా తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచే బలవంతంగా అలవాటు చేస్తారు. ఎందుకంటే పిల్లల ఎదుగలకు ఇవి చాలా అవసరమని వారి నమ్మకం. అయితే చాలా మంది తల్లిదండ్రులు పిల్లలకు పడుకునే ముందు ఒక గ్లాసు పాలు ఇస్తారు. ఇది ఆరోగ్యకరం కాదని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి.
సాధారణంగా పడుకునే ముందు పాలు తాగితే పిల్లలు ఆరోగ్యంగా ఉంటారని, వారి ఎదుగుదల బాగుంటుందని, బరువు పెరుగుతారని తల్లిదండ్రులు భావిస్తారు. కానీ ఈ అలవాటు వల్ల లాభాల కంటే నష్టాలే ఎక్కువట. పడుకునే ముందు పాలు తాగడం ఎందుకు హానికరమో తెలుసుకుందాం, అలాగే పాలు తాగడానికి ఉత్తమ సమయం ఏదో తెలుసుకుందాం.
రాత్రి పడుకునే ముందు పాలు తాగడం వల్ల పిల్లల్లో కడుపు సంబంధిత సమస్యలు వస్తాయి. నిజానికి పాలు చాలా మందంగా ఉంటాయి. వాటిని జ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.