భారతదేశం, మే 1 -- పిల్లలను సరైన పద్ధతిలో ఖచ్చితంగా చాలా సవాలుతో కూడుకున్నది. పిల్లల పెంపకం విషయంలో స్థిరమైన నియమాలు లేవు. మీరు పరిపూర్ణ తల్లిదండ్రులుగా మారడానికి ఎన్నో అంశాల గురించి తెలుసుకోవాలి. పిల్లలతో సమయం గడపడం మంచి పెంపకానికి అతి ముఖ్యమైన సంకేతం.
బిజీగా ఉండటం వల్ల తల్లిదండ్రులు ఎక్కువ సమయం పిల్లలతో గడపలేకపోతున్నారు. కాబట్టి కనీసం రాత్రి పడుకునే ముందు అయిన పిల్లలతో కొంత సమయం గడపడానికి ప్రయత్నిస్తారు. తల్లిదండ్రలుు, పిల్లల మధ్య బంధం బలపడటానికి ఇదే సరైన సమయం.
కానీ అదే సమయంలో తెలిసో తెలియకో కొన్ని ప్రతికూల విషయాలు పిల్లలకు చెబితే అది పిల్లల మానసిక ఆరోగ్యంతో పాటు మీ బంధంపై ప్రభావం చూపుతుంది. కాబట్టి పడుకునే సమయంలో పిల్లలతో మాట్లాడకూడని అంశాల గురించి తెలుసుకోండి. ఇలాంటి విషయాలు మాట్లాడితే పిల్లల మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుంది....
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.