Hyderabad, జూన్ 18 -- భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ దారుణ హత్య గురించి తెలుసు కదా. సుమారు 35 ఏళ్ల కిందట జరిగిన ఈ ఘటనలో దర్యాప్తు సాగిన తీరు, 90 రోజుల్లోనే హంతకులను ఎలా పట్టుకున్నారన్న దానిపై ది హంట్ పేరుతో వెబ్ సిరీస్ రూపొందించారు. ఈ సిరీస్ ట్రైలర్ ను బుధవారం (జూన్ 18) మేకర్స్ రిలీజ్ చేశారు.
దేశాన్ని షాక్‌కు గురి చేసిన మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసు దర్యాప్తుపై ది హంట్ ది రాజీవ్ గాంధీ అసాసినేషన్ కేస్ (The Hunt: The Rajeev Gandhi Assassination Case) పేరుతో వెబ్ సిరీస్ వస్తోంది. ప్రముఖ ఓటీటీ సోనీ లివ్ లో ఈ సిరీస్ జులై 4 నుంచి స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ విషయాన్ని బుధవారం (జూన్ 18) ట్రైలర్ రిలీజ్ చేయడం ద్వారా ఆ ఓటీటీ వెల్లడించింది.
"దేశాన్ని కంపింపజేసిన హత్య. ప్రపంచాన్నే ఆశ్చర్యపోయేలా చేసిన హంతకుల వేట. ది హంట్ : ది రాజీవ్ గాంధీ అసాసినేష...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.