Hyderabad, ఆగస్టు 9 -- సూపర్ స్టార్ మహేశ్ బాబు అప్‌కమింగ్ క్రేజీ ప్రాజెక్ట్ ఎస్ఎస్ఎంబీ 29. ఈ సినిమాను దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. అయితే, ఇప్పటికే ఎన్నో అంచనాలు క్రియేట్ చేసిన ఈ సినిమాపై కీలక అప్డేట్ ఇచ్చారు దర్శకుడు రాజమౌళి.
మహేశ్ బాబు పుట్టినరోజు ఇవాళ (ఆగస్ట్ 9). మహేశ్ బాబు బర్త్ డే సందర్భంగా ఎస్ఎస్ఎంబీ 29 నుంచి ఓ పోస్టర్ రిలీజ్ చేశారు జక్కన్న. ఎస్ఎస్ఎంబీ 29లోని మహేశ్ బాబు ప్రీ లుక్ పోస్టర్‌ను రాజమౌళి సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు. అంతేకాకుండా దానికి జక్కన్న రాసుకొచ్చిన నోట్ మరింత క్యూరియాసిటీ క్రియేట్ చేస్తోంది.
ఈ లుక్‌లో మహేశ్ బాబు ఛాతి మీద శివుడి త్రిశూలం, నామం, ఆయన వాహనం అయిన నంది విగ్రహంతో ఉన్న లాకెట్ ఉంది. అలాగే, మహేశ్ బాబు రక్తపు మరకలు ఉన్న లో కట్ టీ షర్ట్ వేసుకున్నాడు. ఈ లుక్ చాలా ఇంటెన్సిటీగా ఉం...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.