India, Oct. 25 -- రష్మిక లాంటి కూతురు ది గ‌ర్ల్‌ఫ్రెండ్‌ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్లో అల్లు అరవింద్ మాట్లాడుతూ రష్మిక మందన్న లాంటి కూతురు ఉంటే బాగుండేదని అన్నారు. ‘‘ఈ కథలో ఆ అమ్మాయి క్యారెక్టర్ ను మోయగలిగే కెపాసిటీ మన రష్మికకే ఉంది. ఎంతో బాగా చేసింది. బెస్ట్ యాక్టర్ అవార్డు వచ్చినా ఏమి ఆశ్చర్యం లేదు. అంత బాగా చేసింది. నాకు తనని చూస్తే ఇలాంటి కూతురు ఉంటే బాగుండని అనిపిస్తోంది. నాకు కూతుర్లే లేరు గనుక కావాలని అనిపిస్తుంది’’ అని అరవింద్ అన్నారు.

ప్రీ రిలీజ్ కు విజయ్ రీసెంట్ గా రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ ఎంగేజ్మెంట్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ది గ‌ర్ల్‌ఫ్రెండ్‌ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు విజయ్ దేవరకొండను తీసుకొద్దామని అల్లు అరవింద్ అన్నారు.

‘‘ఈ సినిమా గురించి ఇంకా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడుకుందాం. అలాగే ఈ వేడుకకు విజయ్ దేవరకొండను గె...