భారతదేశం, అక్టోబర్ 30 -- మాస్ మహారాజా రవితేజ 75వ చిత్రం 'మాస్ జాతర'. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను నిర్మించారు.
తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలకు రచయితగా పనిచేసిన భాను భోగవరపు మాస్ జాతర మూవీతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. రవితేజ, శ్రీలీల, నవీన్ చంద్ర ప్రధాన పాత్రలు పోషించిన మాస్ జాతర అక్టోబర్ 31న థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మీడియాతో ముచ్చటించిన డైరెక్టర్ భాను భోగవరపు ఇంట్రెస్టింగ్ విశేషాలు పంచుకున్నారు.
-ఇందులో మాస్ అంశాలు ఉంటాయి. అదే సమయంలో ఒక కొత్త పాయింట్ కూడా ఉంటుంది. రైల్వే పోలీస్ నేపథ్యంలో ఈ కథ జరుగుతుంది. ఆ నేపథ్యంలో జరిగే క్రైమ్ కొత్తగా ఉంటుంది. సన్నివేశాలు కూడా కొత్తగా ఉంటాయి.
-'మాస్ జాతర' అనే టైటిల్ ర...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.