Hyderabad, జూలై 11 -- రవితేజ కెరీర్‌లో ఇడియట్ సినిమా ఎంతో క్రేజ్ తెచ్చుకుంది. ఇడియట్ సినిమాతో హీరోయిన్‌గా ఎంతో పాపులారిటీ సంపాదించుకుంది రక్షిత. హీరోయిన్ రక్షిత సోదరుడు రాన్న ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా ఏలుమలై. ఇందులో ప్రియాంక ఆచార్ హీరోయిన్‌గా చేయగా సీనియర్ హీరో జగపతి బాబు మరో ప్రధాన పాత్ర పోషించారు.

తరుణ్ కిషోర్ సుధీర్ నిర్మాణంలో పునీత్ రంగస్వామి తెరకెక్కించిన సినిమానే 'ఏలుమలై'. నరసింహా నాయక్ (రాజు గౌడ) సమర్పణలో తరుణ్ సుధీర్ క్రియేటివ్స్, డీఈ ఆర్ట్ స్టూడియోస్ బ్యానర్లపై యథార్థ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.

ఏలుమలై మూవీ టైటిల్ టీజర్‌ను గురువారం (జులై 11) రిలీజ్ చేశారు. ఈ మేరకు బెంగళూరులోని ఓరియన్ మాల్‌లో గ్రాండ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ టీజర్‌ను కరుణాడ చక్రవర్తి, కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ ఆవిష్కరించారు.

డేరింగ్ ...