భారతదేశం, నవంబర్ 5 -- ఇద్దరు తమిళ సూపర్ స్టార్లు మళ్లీ చేతులు కలిపారు. అయితే ఇద్దరూ తెరపైన కలిసి కనిపించడం లేదు. కమల్ హాసన్ ఈ సినిమాను నిర్మిస్తుండగా.. రజనీకాంత్ లీడ్ రోల్లో నటించబోతున్నాడు. తలైవా 173 మూవీ అనౌన్స్‌మెంట్ బుధవారం (నవంబర్ 5) జరిగింది. కమల్ ఏం ట్వీట్ చేశాడో చూడండి.
ఓ సూపర్ స్టార్ హీరోగా, మరో సూపర్ స్టార్ ప్రొడ్యూసర్ గా సినిమా వస్తుండటం ఎంతో ఆసక్తి రేపుతోంది. ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న కాంబినేషన్ రానే వచ్చింది. స్క్రీన్ పై రజనీకాంత్, కమల్ హాసన్ కలిసి నటించనున్నారన్న వార్తల నేపథ్యంలో ఈ ఇద్దరూ చేతులు కలిపినా.. ఒకరు హీరో, మరొకరు ప్రొడ్యూసర్ అని మాత్రం ఊహించలేదు. ఈ విషయాన్ని కమల్ హాసన్ బుధవారం (నవంబర్ 5) తన ఎక్స్ అకౌంట్ ద్వారా వెల్లడించాడు. అంతేకాదు ఈ సినిమా 2027 పొంగల్ సందర్భంగా రిలీజ్ చేయనున్నట్లు చెప్పాడు.
"గాలిలా, వర్షంలా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.