భారతదేశం, ఆగస్టు 8 -- రక్షా బంధన్ దగ్గరకు వచ్చింది. ఈ రోజున రాఖీ కట్టడంతోపాటుగా ప్రేమపూర్వకమైన, ఆలోచనాత్మకమైన బహుమతులు ఇవ్వడం కూడా పండుగలో ఒక భాగం. మీరు మీ సోదరికి ప్రత్యేకమైనది బహుమతి ఇవ్వాలని ఆలోచిస్తుంటే.. కొన్ని గిఫ్డ్ ఐడియాలు ఉన్నాయి. మీ సోదరి గాడ్జెట్స్ ఎక్కువగా ఇష్టపడితే రూ.5,000 లోపు లభించే కొన్ని గాడ్జెట్‌లు ఉన్నాయి. వాటి గురించి చూద్దాం..

మీ సోదరి మ్యూజిక్ లవర్ అయితే.. వారికి మంచి ఇయర్ బడ్స్ బహుమతిగా ఇవ్వొచ్చు. సంగీతం వినడానికి ఇది ఉపయోగపడుతుంది. ఇయర్ బడ్స్ పెట్టుకుని పాటలు వింటూ కొత్త లోకంలోకి వెళ్తారు. మంచి సౌండ్ క్వాలిటీ, డిజైన్‌తో వచ్చే హెడ్ ఫోన్స్ మార్కెట్లో ఉన్నాయి. సీఎంఎఫ్ బడ్స్ 2 రూ.2,499, వన్ ప్లస్ నార్డ్ బడ్స్ 3 ప్రో రూ.2,299, జేబీఎల్ వేవ్ బీమ్ రూ.2,199, సోనీ డబ్ల్యూఎఫ్ సీ510 రూ.3,490లాంటివి చూడవచ్చు.

మీ సోదరి ఫిట్‌న...