భారతదేశం, అక్టోబర్ 27 -- 2025లో వరుస సినిమాలతో దూకుడు కొనసాగిస్తున్న హీరోయిన్ రష్మిక మందన్న. ఈ ఏడాది ఆమె నుంచి వచ్చిన నాలుగో సినిమా థామా. ఈ హారర్ కామెడీ థ్రిల్లర్ లో రక్తాన్ని తాగే బేతాళిగా రష్మిక నటించింది. ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర నిలకడగా తన పరుగు కొనసాగిస్తోంది. సండే (అక్టోబర్ 26) కూడా మంచి వసూళ్లు ఖాతాలో వేసుకుంది. ఈ చిత్రంలో రష్మికతో పాటు ఆయుష్మాన్ ఖురానా, నవాజుద్దీన్ సిద్దిఖీ తదితరులు నటించారు.
ట్రేడ్ ట్రాకింగ్ సైట్ సక్నిల్క్ ప్రకారం థామా బాక్సాఫీస్ వద్ద అద్భుతంగా రాణిస్తోంది. విడుదలైన తర్వాత వచ్చిన మొదటి ఆదివారం అంటే ఆరవ రోజున ఇండియాలో ఈ మూవీ రూ.13 కోట్లు వసూలు చేసింది. దీంతో ఆరు రోజుల్లో మొత్తం ఇండియాలో కలెక్షన్లు రూ.91.70 కోట్లకు చేరుకున్నాయి. మ్యాడాక్ హారర్ కామెడీ యూనివర్స్‌లో భాగమైన ఈ చిత్రం, దీపావళికి మంచి ప్రారంభాన్ని అందుకుం...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.