భారతదేశం, మే 9 -- మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమా షూటింగ్ పై క్రేజీ బజ్ వినిపిస్తోంది. అనిల్ రావిపూడి డైరెక్షన్ లో చిరు చేయబోతున్న లేటెస్ట్ మూవీ నుంచి కొత్త అప్ డేట్ ఇదేనంటూ ఓ వార్త వైరల్ అవుతోంది. చిరంజీవి-అనిల్ రావిపూడి కాంబోలో సినిమా షూటింగ్ త్వరలోనే స్టార్ట్ అయ్యే అవకాశముంది. ఈ నెలలోనే చిరు రంగంలోకి దిగబోతున్నారనే టాక్ వినిపిస్తోంది.
అనిల్ రావిపూడి డైరెక్షన్ లో మెగాస్గార్ చిరంజీవి కొత్త సినిమా 'మెగా 157' షూటింగ్ మే 22 నుంచి స్టార్ట్ కాబోతుందని సమాచారం. టాలీవుడ్ వర్గాల్లో ఈ వార్త ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అనిల్-చిరు కాంబోలో తెరకెక్కనున్న ఈ మూవీ టాలీవుడ్ క్రేజీ ప్రాజెక్టుల్లో ఒకటి. ఈ మూవీని ఈ ఏడాది ఉగాది రోజు (మార్చి 30) లాంఛనంగా ప్రారంభించిన సంగతి తెలిసిందే.
చిరంజీవి ప్రస్తుతం యూకే టూర్ లో ఉన్నారు. ఆ టూర్ నుంచి స్వదేశం చేరుకోగ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.