భారతదేశం, జూలై 21 -- నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) సోమవారం యూజీసీ నెట్ జూన్ 2025 పరీక్ష ఫలితాలను అధికారికంగా విడుదల చేసింది. పరీక్షకు హాజరైన అభ్యర్థులు ugcnet.nta.ac.in అధికారిక వెబ్‌సైట్ నుంచి తమ స్కోర్ కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

దేశవ్యాప్తంగా విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్, జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ (జేఆర్ఎఫ్) అర్హత కోసం ఈ పరీక్షను నిర్వహిస్తారు. యూజీసీ నెట్ జూన్ రిజల్ట్స్ 2025 ఫలితాలను చెక్ చేసుకోవడానికి అభ్యర్థులు ugcnet.nta.ac.in వెబ్‌సైట్‌ వెళ్లి యూజీసీ నెట్ జూన్ 2025 రిజల్ట్ లింక్ మీద క్లిక్ చేయాలి. అప్లికేషన్ నెంబర్, పుట్టిన తేదీ, సెక్యూరిటీ పిన్ నింపిన తర్వాత రిజల్ట్ స్క్రీన్‌పై కనిపిస్తుంది. దీన్ని డౌన్లోడ్ చేసుకోవాలి.

అభ్యర్థులు పొందే స్కోర్‌కార్డులో మొత్తం మార్కులు, పర్సంటైల్ స్కోరు, జేఆర్ఎఫ్ లే...