భారతదేశం, మే 3 -- సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రణ్ బీర్ కపూర్ నటించిన యానిమల్ చిత్రం విడుదలైన వెంటనే బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టించింది. అశ్లీలత, హింసతో విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ ఈ చిత్రం బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అయితే ఈ మూవీ క్రెడిట్ పై ప్రొడ్యూసర్ భూషన్ కుమార్ ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశారు. ఇటీవల ఏఎన్ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చిత్ర నిర్మాత భూషణ్ కుమార్ ఈ ఫిల్మ్ విజయానికి సందీప్ రెడ్డి వంగానే కారణమన్నారు.
యానిమల్ విజయానికి డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగానే కారణమని ప్రొడ్యూసర్ భూషణ్ కుమార్ అన్నారు.యానిమల్ విజయానికి ఎవరికి క్రెడిట్ ఇస్తారనే ప్రశ్నకు భూషణ్ సమాధానమిస్తూ.. ''ఈ సినిమాపై సందీప్ కాన్ఫిడెన్స్ మరో లెవల్ లో ఉంది కాబట్టి దర్శకుడికే ఎక్కువ క్రెడిట్ ఇస్తా. ఇది ఒక విభిన్నమైన చిత్రం. నటుడు ఇలాంటి ప్రదర్శన చేయడానికి చాలా ఆసక్తి కనబ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.