భారతదేశం, మే 30 -- కర్ణాటకలోని దక్షిణ కన్నడ, ఉడిపి, శివమొగ్గలో పెరుగుతున్న మత ఉద్రిక్తతలను పరిష్కరించడానికి కర్ణాటక ప్రభుత్వం యాంటీ కమ్యూనల్ ఫోర్స్‌ను ప్రారంభించింది. పెరుగుతున్న మతపరమైన ఉద్రిక్తతలను ఎదుర్కొనే లక్ష్యంతో కర్ణాటక ప్రభుత్వం అధికారికంగా యాంటీ కమ్యూనల్ ఫోర్స్ అని పిలిచే ఒక కొత్త ప్రత్యేక కార్యాచరణ వింగ్ ప్రారంభించింది. ఇది దక్షిణ కన్నడ, ఉడిపి, శివమొగ్గ అనే మూడు మతపరమైన సున్నితమైన జిల్లాల్లో పనిచేస్తుంది.
కర్ణాటక హోం మంత్రి జి.పరమేశ్వర తక్షణమే ఈ వింగ్ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని తెలిపారు. ఈ యూనిట్ మొదట ఎంపిక చేసిన జిల్లాల్లో కార్యకలాపాలను ప్రారంభిస్తుంది. అవసరమైతే మరింత విస్తరించడానికి ఏర్పాట్లు ఉన్నాయని చెప్పారు.
'యాంటీ కమ్యూనల్ ఫోర్స్ నిర్మాణం, నాయకత్వం, కార్యాచరణ అధికారాలపై సమగ్రంగా చర్చించాం. ఇప్పుడు...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.