భారతదేశం, డిసెంబర్ 9 -- కేజీఎఫ్ 2 తర్వాత రాకింగ్ స్టార్ యశ్ నటిస్తున్న మూవీ టాక్సిక్. గీతూ మోహన్‌దాస్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా రిలీజ్ తేదీని మరోసారి కన్ఫమ్ చేస్తూ యశ్ తన ఇన్‌స్టాగ్రామ్ లో ఓ కొత్త పోస్టర్ రిలీజ్ చేశాడు. ఇందులో అతని బ్యాక్ లుక్ చూడొచ్చు. అంతేకాదు ఈ సినిమా సరిగ్గా మరో 100 రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.
టాక్సిక్ రిలీజ్ డేట్ పై గతంలోనే మేకర్స్ క్లారిటీ ఇవ్వగా.. తాజాగా యశ్ కూడా అభిమానులకు ఓ అదిరిపోయే పోస్టర్ తో అప్డేట్ ఇచ్చాడు. గీతూ మోహన్‌దాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా మార్చి 19, 2026న థియేటర్లలోకి రానుంది. నిర్మాతలు ఈ సినిమా కోసం చాలా తెలివైన విడుదల తేదీని ఎంచుకున్నారు. గుడి పడ్వా, ఉగాది, రంజాన్ పండుగలు కలిసి వస్తున్న సమయం అది. దీంతో వరుసగా నాలుగు రోజుల పాటు సెలవుల జాతర ఉండనుంది. అయితే బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా రణ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.