భారతదేశం, జనవరి 3 -- రాకింగ్ స్టార్ యశ్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సినిమా 'టాక్సిక్: ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్' (Toxic - A Fairytale For Grown-Ups). ఈ సినిమా నుంచి చిత్ర యూనిట్ మరో క్రేజీ అప్డేట్ ఇచ్చింది.
ఇప్పటికే టాక్సిక్ సినిమాలో నయనతార, కియారా అద్వానీ, హుమా ఖురేషి వంటి ముద్దుగుమ్మలు నటిస్తున్నారు. ఇప్పుడు టాక్సిక్లో మరో బాలీవుడ్ హీరోయిన్ యాక్ట్ చేస్తోంది. ఆ బ్యూటీనే తారా సుతారియా. బాలీవుడ్లో హాట్ భామగా పేరు తెచ్చుకుంది తారా సుతారియా.
తాజాగా ఇవాళ శనివారం (జనవరి 3) టాక్సిక్ నుంచి తారా సుతారియా ఫస్ట్ లుక్ను మేకర్స్ రిలీజ్ చేశారు. గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహించిన టాక్సిక్ సినిమాలో రెబెక్కా పాత్రలో తారా సుతారియా నటిస్తోంది.
రెబెక్కా ఫస్ట్ లుక్ పోస్టర్లో తారా సుతారియా వింటేజ్ లుక్లో మెరిసిపోతోంది. స్ట్రాప్లె...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.