భారతదేశం, జనవరి 14 -- ఒక్క శృంగార సీన్ ఎంత పనిచేసింది అని అనుకుంటున్నారు నెటిజన్స్. హీరోతో చేసిన సెక్స్ సీన్ నటి జీవితాన్నే మార్చేసింది. అయితే, అది ఆమెను సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండకుండా కూడా చేసేసింది.

ఇప్పుడు మనం మాట్లాడుకుంటుంది టాక్సిక్ సినిమా గురించే. కేజీఎఫ్ స్టార్ యశ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రమే ఈ 'టాక్సిక్: ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్'. లేడి డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కిన టాక్సిక్ టీజర్ విడుదలై సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.

అయితే ఈ టాక్సిక్ టీజర్‌లో శ్మశానం వెలుపల కారులో చిత్రీకరించిన హీరో యశ్‌తో చిత్రీకరించిన శృంగార సీన్ ఇప్పుడు తీవ్ర వివాదాలకు దారితీసింది. టాక్సిక్ టీజర్ విడుదలైనప్పటి నుంచి ఆ సన్నివేశంలో యశ్‌తో కలిసి నటించిన నటి ఎవరనే దానిపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది.

మొదట ఆమె ...