Hyderabad, ఏప్రిల్ 22 -- చిన్నారులకు బయట దొరికే చిరుతిండి ఏ మాత్రం ఆరోగ్యానికి మంచిది కాదు. అలా అని ఎప్పుడూ ఇంట్లో వండే రొటీన్ ఫుడ్ అంటే కూడా వాళ్లు ఇష్టపడరు. మరి అలాంటప్పుడు ఇంట్లో మమ్మీలు ఏం చేయాల్రా దేవుడా.. అని తలలు పట్టుకుంటారు. ఇదిగోండి వాళ్ల కోసమే ఈ రెసిపీ. కేవలం 5 నుంచి 10 నిమిషాల్లో రెడీ అయిపోయే ఐటెం ఇది. సులభంగా తయారుచేసుకోవడంతో పాటు మంచి పోషక విలువలు ఉన్నది కూడా. టేస్ట్ కూడా సూపర్బ్ అనాల్సిందే. మరింకెందుకు లేటూ.. ఆ రెసిపీ ఏంటో చూసేద్దామా!

Published by HT Digital Content Services with permission from HT Telugu....