భారతదేశం, అక్టోబర్ 10 -- బార్బరిక్.. మహాభారతంలోని ఘటోత్కచుడి కొడుకు పేరు. ఈ క్యారెక్టర్ స్ఫూర్తితో తెరకెక్కిన త్రిబాణధారి బార్బరిక్ మూవీ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. ఈ సస్పెన్స్ థ్రిల్లర్ ఈ రోజు (అక్టోబర్ 10) నుంచే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.ఇందులో ఉదయ భాను లేడీ విలన్ గా నటించడం విశేషం.

ఓటీటీలోకి లేటేస్ట్ తెలుగు సస్పెన్స్ మిస్టరీ థ్రిల్లర్ త్రిబాణధారి బార్బరిక్ వచ్చేసింది. ఈ మూవీ శుక్రవారం నుంచి డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమాలో సత్యరాజ్, ఉదయభాను, వశిష్ఠ ఎన్.సింహ, సత్యం రాజేశ్, సాంచీ రాయ్ తదితరులు నటించారు. ఈ సస్పెన్స్ థ్రిల్లర్ సన్ నెక్ట్స్ ఓటీటీ యాప్ లోకి వచ్చేసింది. తెలుగు తో పాటు తమిళంలోనూ అందుబాటులో ఉంది. సత్యరాజ్, ఉదయభాను, వశిష్ఠ ఎన్.సింహ కీలక పాత్రలు పోషించారు.

త్రిబాణధారి బార్బరిక్ మూవీ థియేటర్లలో రిలీజైన నెల రోజల తర్వ...