భారతదేశం, మే 22 -- మలయాళం మూవీ రాహెల్ మకాన్ కోరా తెలుగులోకి వచ్చింది. ఈ రొమాంటిక్ కామెడీ మూవీ బుధవారం సైనా ప్లే ఓటీటీలో రిలీజైంది. అన్సన్ పాల్, మెర్లిన్ ఫిలిప్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ మూవీలో స్మిను సిజో ఓ కీలక పాత్రలో నటించింది.
మలయాళంలో ఈ మూవీ 2023లోనే రిలీజైంది. తెలుగు వెర్షన్ మాత్రం రెండేళ్ల తర్వాత ఓటీటీలోకి వచ్చింది. రాహెల్ మకాన్ కోరా మూవీకి ఉబైయిన్ అబ్రహం దర్శకత్వం వహించాడు. తల్లీకొడుకుల అనుబంధానికి లవ్‌స్టోరీ, కామెడీని జోడించి డైరెక్టర్ ఈ మూవీని రూపొందించాడు.
తండ్రి చనిపోవడంతో కుటుంబ బాధ్యతలు గౌతమిపై పడతాడు. కాంట్రాక్ట్ కండక్టర్‌గా జాబ్‌లో జాయిన్ అవుతుంది. కండక్టర్ పోస్ట్‌కు రెగ్యులర్ ఎంప్లాయ్‌గా కోరా అపాయింట్ కావడంతో గౌతమి జాబ్ పోతుంది. ఈ విషయం తెలిసి కోరా బాధపడతాడు. ఓ బట్టల దుకాణంల...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.