భారతదేశం, జూన్ 22 -- అత్యంత ఫేమస్ థ్రిల్లర్ ఫ్రాంఛైజీ దృశ్యం నుంచి మరో సినిమా రాబోతోంది. ఫస్ట్ నుంచి లాస్ట్ సీన్ వరకూ క్షణక్షణం ఉత్కంఠ రేపే ఈ ఫ్రాంఛైజీ ఆడియన్స్ కు థ్రిల్ పంచిన సంగతి తెలిసిందే. ఈ ఫ్రాంఛైజీ నుంచి ఇప్పటికే రెండు సినిమాలు వచ్చాయి. దృశ్యం 1, దృశ్యం 2 సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్లుగా నిలిచాయి. ఇప్పుడు ఈ ఫ్రాంఛైజీలో మూడో సినిమాకు రంగం సిద్ధమైంది.
దృశ్యం 3 మూవీ షూటింగ్ పై క్రేజీ అప్ డేట్ వచ్చింది. ఈ ఏడాది అక్టోబర్ నుంచి షూటింగ్ మొదలెట్టనున్నట్లు మూవీ యూనిట్ ప్రకటించింది. అఫీషియల్ అనౌన్స్ మెంట్ తో పాటు స్పెషల్ వీడియోను కూడా రిలీజ్ చేసింది. ఈ వీడియోలో మోహన్‌లాల్ ఇంటెన్స్ లుక్ లో కనిపించారు. ''గతమెప్పుడూ సైలెంట్ గా ఉండదు'' అని పోస్టులో పేర్కొన్నారు.
దృశ్యం ఫ్రాంఛైజీ సినిమాలతో డైరెక్టర్ జీతూ జోసెఫ్ మ్యాజిక్ చేశారు. ఈ ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.